హైదరాబాద్: 28°C
వార్తలు

'ఈనెల 15లోగా బీమా చేయించుకోవాలి'

VZM: ఎల్‌నినో ప్రభావం దృష్ట్యా రైతులందరూ కూడా ఈనెల 15 లోగా పంటల బీమా చేయించుకోవాలని చీపురుపల్లి వ్యవసాయ ఏడీ ఎన్.కోటేశ్వరరావు తెలిపారు. మెరకముడుదాం మండలం బుధరాయవలసలో మంగళవారం 'పొలం పిలుస్తోంది' కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పంటల బీమా ఆవశ్యకతపై రైతులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో MAO అహ్మద్ గౌస్, ఎంపీఈవో శశిబాబు, పాల్గొన్నారు