FCRA బిల్లుపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ బిల్లును సంయుక్త పార్లమెంటరీ కమిటీ(జేపీసీ)కి పంపాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. NGOలు, ట్రస్టులకు విదేశీ నిధుల నిర్వహణ, రిజిస్ట్రేషన్ల రద్దు, ఆస్తుల జప్తు వంటి అంశాలపై మరింత లోతుగా చర్చించి, సమగ్ర రూపకల్పన చేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ బిల్లును ఉపసంహరించుకోవాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.
వార్తలు
BREAKING: కేంద్రం కీలక నిర్ణయం


