కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ హాలిడే ఫొటోపై బీజేపీ విమర్శలు చేసిన విషయం తెలిసిందే. దీనిని కాంగ్రెస్ పార్టీ ఖండించింది. 'వారు రాహుల్ గాంధీ మిత్రుడి కుటుంబ సభ్యులు. టెక్సాస్‌లో దిగిన ఫొటో అది. ఈ తరహా ఆలోచన ఏ మాత్రం తగదు. అలా జరగకుండా చూసుకోండి. ఈ ఫొటో నిజమో కాదో మీరే తెలుసుకోవచ్చు' అంటూ మండిపడింది.
వార్తలు
రాహుల్‌పై బీజేపీ విమర్శలు.. ఖండించిన కాంగ్రెస్


