హైదరాబాద్: 28°C
వార్తలు

'భద్రతా నిబంధనలు పాటించాలి'

WNP: ఆర్టీసీ డిపోలో డ్రైవర్లు భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని డిపో మేనేజర్ దేవేందర్ గౌడ్ సూచించారు. డిపో ప్రాంగణంలో 5–10 KMPH వేగంతోనే బస్సులు నడపాలని, బస్సు కదిలించే ముందు చుట్టుపక్కల పరిశీలించి హారన్ ఉపయోగించాలని తెలిపారు. గ్యారేజీ, పిట్ ప్రాంతాల్లో మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు.