NLG: నకిరేకల్ మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో గ్రామ పంచాయతీల అభివృద్ధి, సామర్థ్య వృద్ధి కార్యక్రమాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వీరేశం పాల్గొన్నారు. గ్రామాల్లో మౌలిక వసతులు, పారిశుధ్యం, తాగునీరు, రహదారుల కల్పనపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులకు సూచించారు.
వార్తలు
'గ్రామ పంచాయతీల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి'


