HYD: గాంధీ భవన్‌లో ఏఐసీసీ కార్యదర్శి, తెలంగాణ SIR ఇన్‌ఛార్జ్ సచిన్ సావంత్‌ను టీపీసీసీ ఉపాధ్యక్షుడు, కూకట్‌పల్లి కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్ బండి రమేష్ కలిశారు. SIR ప్రక్రియలో కూకట్‌పల్లిలో బూత్‌ల వారీగా BLAలను నియమించి సమర్థంగా పనిచేసిన తీరును వివరించారు. పార్టీ బలోపేతం, ప్రభుత్వ పథకాల ప్రచారం, రానున్న కార్పొరేషన్ ఎన్నికల సన్నద్ధతపై నివేదిక అందించారు.
వార్తలు
సచిన్ సావంత్‌తో బండి రమేష్ భేటీ


