HYD: సనత్‌నగర్ నియోజకవర్గంలోని 8 డివిజన్లకు కాంగ్రెస్ ఎస్సీ సెల్ అధ్యక్షులను నియమించారు. నూతన నాయకులు పీసీసీ వైస్ ప్రెసిడెంట్, నియోజకవర్గ ఇంఛార్జ్ డాక్టర్ కోట నీలిమను కలిశారు. ఆమె వారిని సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఎస్సీ సెల్‌ను క్షేత్రస్థాయిలో బలోపేతం చేసి, పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు.
వార్తలు
ఎస్సీ సెల్ అధ్యక్షుల నియామకం


