HYD: ఐటీ మంత్రి శ్రీధర్ బాబు హైదరాబాద్‌లో సెంట్రికా, క్లౌడ్‌యాంగిల్స్ నూతన గ్లోబల్ వ్యాల్యూ సెంటర్ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. తెలంగాణలో పెట్టుబడులకు అనుకూల వాతావరణం ఉందన్నారు. గ్లోబల్ కంపెనీలను ఆకర్షిస్తూ యువతకు నాణ్యమైన ఉపాధి అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. సంస్థల ప్రతినిధులకు శుభాకాంక్షలు తెలిపారు.
వార్తలు
హైదరాబాద్‌కు మరో కొత్త ఐటీ సంస్థ


