హైదరాబాద్: 28°C
వార్తలు

ఎల్‌నినోపై రైతులకు అవగాహన

SKLM: మెలియాపుట్టి మండలం చిన్నసున్నాపురం, డబారు గ్రామాల్లో ‘రైతన్న మీకోసం’ కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు. ఎల్‌నినో ప్రభావం నేపథ్యంలో నాట్లు వేయని పొలాల్లో పెసర, మినుము, ఉలవ, రాగి వంటి ఆరుతడి పంటలు వేయాలని ఏవో దానకర్ణుడు సూచించారు. పంటల వివరాలను APAIMS యాప్‌లో నమోదు చేయాలని, ఆగస్టు 15లోగా వరి పంటకు బీమా చేసుకోవాలని కోరారు.