HYD: రాష్ట్రంలో SIR ఎన్యూమరేషన్ నమోదుపై ఆసక్తికర చర్చ మొదలైంది. జిల్లాల్లో నమోదు ప్రక్రియ దాదాపు పూర్తికాగా, హైదరాబాద్, మేడ్చల్-మల్కాజ్‌గిరి, రంగారెడ్డి జిల్లాల్లో మాత్రం ఇంకా సగం మేరే నమోదైనట్లు సమాచారం. దీంతో నగరాల కంటే పుట్టిన ఊరితోనే ఓటర్ల అనుబంధం ఎక్కువగా ఉందనీ, వారు అక్కడే నమోదు చేసుకున్నట్లు అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
వార్తలు
పల్లెల్లో SIR జోరు.. గ్రేటర్‌లో సగమే నమోదు!


