KRNL: పత్తికొండలో మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీ దేవమ్మ ఆధ్వర్యంలో మంగళవారం విద్యార్థులు, నిరుద్యోగ యువత భారీ ర్యాలీ నిర్వహించారు. డీఎస్సీ స్పోర్ట్స్ కోటా నియామకాలపై సీబీఐ విచారణ చేపట్టాలని, నిరుద్యోగ భృతి, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని నినాదించారు.
వార్తలు
డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణకు డిమాండ్!


