VZM: ఆపదలో ఉన్న ప్రతి కుటుంబానికి అండగా నిలిచి, ప్రజల కష్టాల్లో భాగస్వామ్యం కావడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే లోకం నాగ మాధవి అన్నారు. నెల్లిమర్ల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గానికి చెందిన 31 మంది లబ్ధిదారులకు CMRF చెక్కులను ఆమె అందజేశారు. ప్రతి కుటుంబం సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు పేర్కొన్నారు.
వార్తలు
చెక్కులను పంపిణి చేసిన ఎమ్మెల్యే


