హైదరాబాద్: 28°C
వార్తలు

తల్లి బిడ్డ వాహనాలు ప్రారంభం

ASR: రంపచోడవరంలో ఆధునిక వసతులతో నూతనంగా ఏర్పాటు చేసిన 102 తల్లి-బిడ్డ వాహనాలను ఎస్టీ కమిషన్‌ ఛైర్మన్‌ సొల్లా బొజ్జిరెడ్డి, కలెక్టర్‌ కే.దినేష్‌కుమార్‌, జాయింట్‌ కలెక్టర్‌ ప్రశాంత్‌ కుమార్‌ మంగళవారం జెండా ఊపి ప్రారంభించారు. రంపచోడవరం ప్రభుత్వ ఆసుపత్రికి మూడు, కూనవరం పీహెచ్‌సీకి ఒక వాహనం అందుబాటులోకి వస్తాయని అధికారులు తెలిపారు.