హైదరాబాద్: 28°C
వార్తలు

సింగిరికోన ఆలయంలో ఎమ్మెల్యే పెద్దిరెడ్డి

CTR: పుంగునూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దంపతులు నారాయణ వనం మండలం సింగిరికోన లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని మంగళవారం దర్శించారు. నిర్వాహకులు వారికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. పూజలు నిర్వహించి స్వామివారికి తీర్థప్రసాదాలను అందజేశారు.