CTR: అంతర్జాతీయ యువజన దినోత్సవాన్ని పురస్కరించుకుని చిత్తూరు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో హెచ్ఐవీ/ఎయిడ్సైపై అవగాహన కల్పించే పోస్టర్లను మంగళవారం కలెక్టరేట్‌లో కలెక్టర్ సుమిత్ కుమార్ ఆవిష్కరించారు. యువతలో హెచ్ఐవీపై పూర్తి స్థాయి అవగాహన కల్పించి, హెచ్ఐవీ వ్యాప్తిని అరికట్టాలన్నారు.
వార్తలు
'హెచ్ఐవీపై అవగాహన కల్పించడమే లక్ష్యం'


