హైదరాబాద్: 28°C
వార్తలు

రేపు మాజీ రాష్ట్రపతి ఆత్మకథ పుస్తకం విడుదల

రేపు మాజీ రాష్ట్రపతి కోవింద్ ఆత్మకథ పుస్తకం విడుదల కానుంది. 'భారత గణతంత్ర విజయం' పేరుతో రూపొందిన ఈ పుస్తకాన్ని ప్రధాని మోదీ విడుదల చేయనున్నారు. 'నా జీవితం.. నా పోరాటం' అనే ఉపశీర్షికతో ఈ పుస్తకం రాశారు. రేపు ఉ. 9:30 గంటలకు విజ్ఞాన్ భవన్‌లో ఈ పుస్తకావిష్కరణ కార్యక్రమం జరగనుంది.