హైదరాబాద్: 28°C
వార్తలు

పాలిమర్ కరెన్సీ నోట్లకు ప్రభుత్వం ఆమోదం

పాలిమర్ కరెన్సీ నోట్ల ముద్రణకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. రూ.10, రూ.20 నోట్లు ప్రవేశపెట్టేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు పార్లమెంట్‌కు వెల్లడించింది. ప్రయోగాత్మకంగా వీటిని చలామణీలోని తీసుకురాన్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రాజ్యసభలో చెప్పారు. ఇది విజయవంతమైతే.. పూర్తిస్థాయిలో ఈ నోట్లను తీసుకొస్తామని పేర్కొన్నారు.