హైదరాబాద్: 28°C
వార్తలు

VIDEO: మెగా డీఎస్సీ అక్రమాలపై వైసీపీ నిరసన

TPT: పుత్తూరు మెగా డీఎస్సీ అక్రమాలపై మాజీ మంత్రి ఆర్కే రోజా ఆధ్వర్యంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. బైక్ ర్యాలీకి పోలీసులు అనుమతి ఇవ్వకపోవడంతో బజారు వీధి, కాపు వీధి, మార్కెట్ వీధుల మీదుగా అంబేద్కర్ విగ్రహం సర్కిల్ వరకు ర్యాలీ సాగింది. రోజా మాట్లాడుతూ.. డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ జరిపించాలన్నారు.