ఉత్తరాఖండ్‌లో లోహాఘాట్-పితోర్‌గఢ్ జాతీయ రహదారిపై కొండచరియలు భారీగా విరిగిపడ్డాయి. రోడ్డుపై భారీగా శకలాలు పడటంతో వాహన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో రహదారిపై భారీగా వాహనాలు నిలిచిపోయాయి. అధికారులు, సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపడుతున్నారు.
వార్తలు
విరిగిపడిన కొండచరియలు.. తీవ్ర అంతరాయం


