TPT: గోసేవతో సమాజానికి, ప్రకృతికి మేలు చేయడమే లక్ష్యంగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని శ్రీ కామధేనువు గోసంరక్షణ శాల ట్రెజరర్ మోహనాచారి తెలిపారు. దాతల సహకారంతో 110కి పైగా గోవులను సంరక్షిస్తూ.. ఆహారం, వైద్యం అందిస్తున్నామని చెప్పారు. గోరక్షణ, గోసేవలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని మోహనాచారి పిలుపునిచ్చారు.
వార్తలు
VIDEO: 'గోసేవతో సమాజానికి, ప్రకృతికి మేలు'


