లోక్‌సభలో విపక్షాల ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఈ ఆందోళనల మధ్యే కేరళ రాష్ట్ర పేరు మార్పు(కేరళం) బిల్లును లోక్‌సభ ఆమోదించింది. హోంమంత్రి అమిత్ షా సభకు రావాలంటూ ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్నాయి. అమిత్ షా సమాధానం ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారంటూ కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు ప్రకటించారు. విపక్షాలు చర్చ నుంచి పారిపోతున్నాయని విమర్శించారు.
వార్తలు
'కేరళం' పేరు మార్పు బిల్లు ఆమోదం


