హైదరాబాద్: 28°C
వార్తలు

'ఇంటింటికీ జాతీయ జెండా'

WNP: జిల్లా కేంద్రంలో హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా జాతీయ జెండాల పంపిణీ చేపట్టారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు డి. నారాయణ ఆధ్వర్యంలో ద్విచక్ర వాహనాలు, ఆటోలు, ట్రాక్టర్లకు త్రివర్ణ పతాకాలను కట్టారు. ఆగస్టు 10 నుంచి 15 వరకు ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగురవేయాలని ఆయన పిలుపునిచ్చారు. బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.