PLD: నరసరావుపేట పట్టణంలోని అమూల్య నర్సింగ్ హోమ్‌తో పాటు పలు ఆసుపత్రుల్లో జిల్లా అగ్నిమాపక అధికారి శ్రీధర్ ఆధ్వర్యంలో ఫైర్ సేఫ్టీపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అగ్ని ప్రమాద సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, రోగుల తరలింపు, ఫైర్ ఎక్స్టింగ్విషర్ల వినియోగంపై సిబ్బందికి అవగాహన కల్పించి, ప్రత్యక్ష డెమో నిర్వహించారు.
వార్తలు
ఆసుపత్రుల్లో ఫైర్ సేఫ్టీపై అవగాహన!


