VSP: పెందుర్తి పరిధిలో తప్పిపోయిన ఓ వ్యక్తిని పోలీసులు సాంకేతిక పరిజ్ఞానం సాయంతో చాకచక్యంగా గుర్తించారు. మిస్సింగ్ ఫిర్యాదు అందిన వెంటనే అప్రమత్తమైన పోలీసులు, గాలింపు చర్యలు ముమ్మరం చేసి సదరు వ్యక్తిని సురక్షితంగా కుటుంబ సభ్యులకు మంగళవారం అప్పగించారు. పోలీసుల సత్వర స్పందన పట్ల విశాఖ నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంఖబ్రత బాగ్చి అభినందించారు.
వార్తలు
మిస్సింగ్ కేసును ఛేదించిన పోలీసులు


