హైదరాబాద్: 28°C
వార్తలు

'ఎన్నికలు ప్రజాస్వామ్యంగా జరపాలి'

SRPT: సూర్యాపేట పబ్లిక్ క్లబ్ ఎన్నికలను ప్రజాస్వామ్య పద్ధతిలో నిర్వహించాలని కోరుతూ క్లబ్ సభ్యులు ఆర్డీవో వేణుమాధవరావుకు వినతిపత్రం అందించారు. నిబంధనల ప్రకారం ఎన్నికలు నిర్వహించాలని కోరారు. సభ్యుల్లో ఉద్యోగులు ఉన్నందున సెలవు రోజున ఎన్నికలు నిర్వహించాలని, ప్రతి సభ్యుడికి ఫోటోతో కూడిన ఓటరు కార్డు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.