హైదరాబాద్: 28°C
వార్తలు

VIDEO: 'పైప్ లైన్‌కి పరమ్మతులు చేపట్టాలి'

GDWL: అలంపూర్ పట్టణంలోని మెయిన్ బజార్‌లో ప్రధాన రహదారి పక్కన పైప్ లైన్ నుంచి మిషన్ భగీరథ నీరు వృధాగా పోతుంది. అసలే కాలనీలో నీటి సమస్యను ఎదుర్కొంటున్నామని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి పైప్ లైన్‌కు మరమ్మతులు చేపట్టి నీటి వృధాను అరికట్టాలని ప్రజలు కోరుతున్నారు.