హైదరాబాద్: 28°C
వార్తలు

టీడీపీ నూతన అధ్యక్షుడి ఎన్నిక

BPT: పర్చూరు మండల టీడీపీ నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన కొల్లా శ్రీనివాసరావు (ఫ్యాక్టరీ)ను రాష్ట్ర ముస్లిం ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్, మాజీ మండల అధ్యక్షుడు షేక్ షంషుద్దీన్ ఘనంగా సత్కరించారు. టౌన్ అధ్యక్షుడు ఆకుల శ్రీను, విశ్వబ్రహ్మణ స్టేట్ డైరెక్టర్ కోడూరి బ్రహ్మం కలిసి పూలమాల, శాలువాతో అభినందనలు తెలిపారు. నూతన బాధ్యతల్లో విజయవంతం కావాలని ఆకాంక్షించారు.