TG: రాజీవ్ జ్యోతి సద్భావన యాత్ర ఈ నెల 12న రాష్ట్రంలోకి అడుగుపెట్టనుంది. నాలుగు రోజుల పాటు రాష్ట్రంలో ఈ యాత్ర కొనసాగుతుంది. మక్తల్, నారాయణపేట మీదుగా 13న హైదరాబాద్‌కు చేరుకుంటుంది. ఆ తర్వాత 14వ తేదీన కామారెడ్డి, నిజామాబాద్, నిర్మల్ గుండా ఆదిలాబాద్ చేరుకుని.. 15న మహారాష్ట్ర మీదుగా మధ్యప్రదేశ్‌లోకి ప్రవేశిస్తుంది. కాగా, ఈ యాత్ర కోసం పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నారు.
వార్తలు
12న తెలంగాణకు రాజీవ్ జ్యోతి యాత్ర


