హైదరాబాద్‌లోని ఖార్ఖానాలో రాజీవ్ రహదారి విస్తరణ బాధితుల ఆందోళనకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు మద్దతు తెలిపారు. భూములు, ఇళ్లు, భవనాలు కోల్పోతున్న వారికి న్యాయమైన పరిహారం ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తూంకుంటలో పెంచిన పరిహారం మాదిరిగానే ఖార్ఖానా బాధితులకు కూడా పరిహారం పెంచాలని కోరారు. BJP బాధితులకు అండగా ఉంటుందని పేర్కొన్నారు.
వార్తలు
పరిహారం ఇవ్వాలని ప్రభుత్వానికి డిమాండ్


