కడప శ్రీ విజయదుర్గాదేవి అమ్మవారికి మంగళవారం భక్తులు ఆషాఢమాసం సందర్భంగా చీర, సారె సమర్పించారు. మంగళవాయిద్యాలు, కోలాట నృత్యాల నడుమ అమ్మవారి నామస్మరణతో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని జగన్మాత విజయదుర్గాదేవిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.
వార్తలు
అమ్మవారికి ఆషాఢ సారె సమర్పణ


