కులాంతర వివాహాలు చేసుకునే జంటలకు కేంద్రం గుడ్‌న్యూస్ చెప్పింది. రూ.5 లక్షల వరకు ఆర్థికసాయం అందించనున్నట్లు ప్రకటించింది. అర్హత కలిగిన వారికి రూ.50 వేల నుంచి రూ.5 లక్షల వరకు సాయం చేయనుంది. అయితే, ఈ పథకం ద్వారా ప్రయోజనం పొందాలంటే దంపతుల్లో ఒకరు ఎస్సీకి చెందిన వారై, మరొకరు జనరల్ లేదా ఓబీసీకి చెందిన వారై ఉండాలి. అదేవిధంగా జంటకు ఇది తొలి వివాహం అయి ఉండాలి.
వార్తలు
కులాంతర వివాహం చేసుకునే వారికి గుడ్‌న్యూస్


