KKD: జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ మంగళవారం గోకవరం సామాజిక ఆరోగ్య కేంద్రానికి సంబంధించిన ‘ తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్’ వాహనాన్ని ప్రారంభించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవించిన ప్రతి మహిళ తన శిశువుతో క్షేమంగా ఇంటికి చేరేందుకు ఈ వాహనం ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. తల్లి, శిశువుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ పథకాన్ని ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిందన్నారు.
వార్తలు
గోకవరం సీహెచ్‌సీలో 'తల్లీబిడ్డ' ఎక్స్‌ప్రెస్ ప్రారంభం


