GDWL: గద్వాల మండలం కొండపల్లి ప్రాథమిక పాఠశాలలో గుర్తుతెలియని వ్యక్తులు భీభత్సం సృష్టించారు. పాఠశాల కార్యాలయ గది తాళం పగులగొట్టి లోపలికి ప్రవేశించి బీరువాలను ధ్వంసం చేశారు. వరుస సెలవుల అనంతరం మంగళవారం పాఠశాలకు వచ్చిన ఉపాధ్యాయులు ఘటనను చూసి ఆందోళనకు గురయ్యారు. మద్యం సేవించేందుకు వచ్చిన వారా.. దొంగతనానికి పాల్పడినవారా అనేది తేలాల్సి ఉంది.
వార్తలు
కొండపల్లి పాఠశాలలో బీరువాలు ధ్వంసం


