హైదరాబాద్: 28°C
వార్తలు

రాంచీలో కొనసాగుతున్న విద్యార్థుల నిరసనలు

జార్ఖండ్ రాంచీలో పేపర్ లీక్‌పై జరుగుతున్న విద్యార్థుల ఆందోళనలు తీవ్రరూపం దాల్చాయి. JPSC పరీక్షల్లో లోపాలను సవరించాలని, సీబీఐ దర్యాప్తు జరపాలని డిమాండ్ కోరుతూ విద్యార్థులు రాష్ట్రవ్యాప్త బంద్‌కు పిలుపనిచ్చారు. దీంతో నిరసనకారులు రోడ్లపై బైఠాయించి, టైర్లు, కాల్చి సీఎం హేమంత్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు 2 వేల మందిని రంగంలోకి దింపారు.