గర్భిణులు, బాలింతలు, నవజాత శిశువులకు ఉచిత రవాణా అందించే 102 తల్లీబిడ్డ ఎక్స్ప్రెస్ వాహనాలను జాయింట్ కలెక్టర్ జి. విద్యాధరి ప్రారంభించారు. ఎమ్మెల్యేలు పల్లా శ్రీనివాసరావు, విష్ణుకుమార్ రాజు పాల్గొన్నారు. జిల్లాకు 16 వాహనాలు కేటాయించగా కేజీహెచ్ 9, అగనంపూడిలో 2, విక్టోరియా ఆసుపత్రిలో 5 కేటాయించారు. 2026-27లో 3,274 మంది సేవలు పొందారు.
వార్తలు
'తల్లీబిడ్డ ఎక్స్ప్రెస్ వాహనాలు ప్రారంభం'


