దేశలో 15 ఏళ్లు అంతకంటే ఎక్కువ వయసు ఉన్న 56.6 కోట్ల మంది ఉపాధి పొందుతున్నట్లు కేంద్రం వెల్లడించింది. అందులో 40.2 కోట్ల మంది పురుషులు, 16.4 కోట్ల మంది మహిళలు ఉన్నారని తెలిపింది. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో రెగ్యులర్ ఉద్యోగుల వాటా పెరిగిందని చెప్పింది. గ్రామీణంలో 15.5%- 16.1%కి, పట్టణాల్లో 48.9%- 49.3%కి చేరిందని పేర్కొంది. పట్టణంలో నిరుద్యోగిత రేటు 6.7 శాతంతో కొనసాగుతుంది.
వార్తలు
56.6 కోట్ల మంది ఉపాధిలో ఉన్నారు: కేంద్రం


