హైదరాబాద్: 28°C
వార్తలు

పింఛన్ల దరఖాస్తును పరిశీలించిన కలెక్టర్

ADB: ప్రభుత్వ ఆదేశాల మేరకు నేటి నుంచి ఆగస్టు 31 వరకు కొత్త పింఛన్ల దరఖాస్తులు స్వీకరించనున్నట్లు కలెక్టర్ రాజర్షిషా తెలిపారు. మంగళవారం ఉట్నూర్ లో MPDO కార్యాలయంలో కొనసాగుతున్న దరఖాస్తు ప్రక్రియను PO మంద మకరందుతో కలిసి పరిశీలించారు. గ్రామీణ ప్రాంతాల్లో పంచాయతీ కార్యదర్శులు, పట్టణాల్లో వార్డు ఆఫీసర్ల వద్ద దరఖాస్తు ఫారాలు అందుబాటులో ఉంటాయని తెలిపారు.