నీట్ పరీక్షకు వ్యతిరేకంగా తమిళనాడు అసెంబ్లీ తీర్మానం చేసి ఆమోదించింది. 12వ తరగతి మార్కుల ఆధారంగానే వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశాలు కల్పించాలని ప్రభుత్వం డిమాండ్ చేసింది. నీట్ వల్ల గ్రామీణ, ఆర్థికంగా వెనుకబడిన పేద విద్యార్థులకు అన్యాయం జరుగుతోందని మంత్రి అరుణ్‌రాజ్ ఆరోపించారు. నీట్‌తో పిల్లల దృష్టి స్కూల్ చదువు నుంచి కోచింగ్‌లపైకి మళ్లుతోందన్నారు.
వార్తలు
నీట్‌కు వ్యతిరేకంగా అసెంబ్లీ తీర్మానం


