KKD: నగర సుందరీకరణకు విఘాతం కలిగించే అనధికార ఫ్లెక్సీలు, పోస్టర్లు కనిపిస్తే చర్యలు తీసుకుంటామని కాకినాడ కార్పొరేషన్ కమిషనర్ సత్యనారాయణ హెచ్చరించారు. మంగళవారం అధికారులతో సమీక్ష నిర్వహించారు. డిజిటల్ డోర్ నంబర్ల ఏర్పాటుపై చర్చించారు. నగరాన్ని ఫ్లెక్సీ రహితంగా తీర్చిదిద్దేందుకు ప్రతిఒక్కరూ సహకరించాలని కోరారు.
వార్తలు
అనధికార ఫ్లెక్సీలపై కమిషనర్ సీరియస్


