హైదరాబాద్: 28°C
వార్తలు

దేశంలో 9,900 పాఠశాలలు మూసివేత

దేశంలోని ప్రభుత్వ పాఠశాలల పరిస్థితిపై తాజా డేటా ఆందోళన కలిగిస్తోంది. 2024-25తో పోలిస్తే 2025-26లో ప్రభుత్వ ప్రాథమిక, ఉన్నత ప్రాథమిక పాఠాశాలల సంఖ్య తగ్గినట్లు నివేదికలో వెల్లడైంది. మొత్తం 9,900 స్కూళ్లు తగ్గినట్లు కేంద్రం తెలిపింది. 2024-25లో 8.89 లక్షలకు పైగా స్కూళ్లు ఉండగా.. అది 2025-26 ఏడాది వచ్చే సరికి 8.80 లక్షలకు తగ్గినట్లు చెప్పింది.