KNR: అమావాస్య సందర్భంగా బుధవారం జమ్మికుంట వ్యవసాయ మార్కెట్‌కు సెలవు ప్రకటించినట్లు మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ పుల్లూరి స్వప్న తెలిపారు. దీంతో బుధవారం మార్కెట్‌లో అన్ని కొనుగోలు, విక్రయ కార్యకలాపాలు నిలిచిపోతాయని పేర్కొన్నారు. గురువారం నుంచి మార్కెట్ యథావిధిగా ప్రారంభమవుతుందని తెలిపారు. రైతులు, వ్యాపారులు, హమాలీలు ఈ విషయాన్ని రైతులు గమనించాలని కోరారు.
వార్తలు
రేపు మార్కెట్‌కు సెలవు


