AKP: నర్సీపట్నం ఐసిడిఎస్ సిడిపిఓ రమణి ఆధ్వర్యంలో మంగళవారం అంగన్వాడీ కార్యకర్తలకు జ్ఞాన జ్యోతి శిక్షణ కార్యక్రమం ఎంఈఓ తలుపులు ప్రారంభించారు. శిక్షణలో భాగంగా మూడు రోజులు పాటు నవచేతన, ఆదర్శ శీల అంశాలపై అంగన్వాడి కార్యకర్తలకు శిక్షణ అందజేస్తున్నారు. 6 సంవత్సరాలలోపు పిల్లలకు అంగన్వాడి సెంటర్లలో తీసుకోవలసిన జాగ్రత్తలను వివరించారు.
వార్తలు
VIDOE: అంగన్వాడీ కార్యకర్తలకు శిక్షణ


