GNTR: నాగార్జున యూనివర్సిటీ వ్యాయామ విద్య డైరెక్టర్ పాల్ కుమార్ సౌత్ కొరియాకు చెందిన ‘వరల్డ్ సొసైటీ ఫర్ పీస్ స్పోర్ట్స్’ ఇండియా కో-ఆర్డినేటర్‌గా నియమితులయ్యారు. దీనికి సంబంధించిన ఉత్తర్వులు వర్సిటీకి అందాయి. అంతర్జాతీయ సంస్థలో సేవలు అందించే అవకాశం రావడంపై ఆయన హర్షం వ్యక్తం చేయగా, వర్సిటీ వీసీ గంగాధరరావు, రెక్టార్ శివరాం ప్రసాద్ ఆయనను అభినందించారు.
వార్తలు
ఏఎన్‌యూ ప్రొఫెసర్‌కు అంతర్జాతీయ గుర్తింపు!


