హైదరాబాద్: 28°C
వార్తలు

VIDEO: మార్కాపురం హర్ ఘర్ తిరంగా ర్యాలీ

ప్రకాశం: మార్కాపురం జిల్లా కేంద్రంలో హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా 100 అడుగుల జాతీయ జెండాను విద్యార్థులు ప్రదర్శించారు. బీజేపీ జిల్లా అధ్యక్షులు పీవీ కృష్ణారావు అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా హర్ ఘర్ తిరంగా కార్యక్రమం ఇన్చార్జి శివారెడ్డి పాల్గొని దేశ సమైక్యతను కాపాడాలని పిలుపునిచ్చారు. భారత్ మాతాకు జై అంటూ నినాదాలు చేశారు.