ఈసీకి సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. బెంగాల్‌లో డిలీట్ చేసిన ఓట్ల విషయంలో వివాదాలపై అప్పీలేట్ ట్రైబ్యూనల్ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో SIRలో అప్పీలేట్ ట్రైబ్యూనల్ వద్ద నమోదైన కేసుల వివరాలు ఇవ్వాలని ఈసీకి సూచించింది. వేగంగా కేసులను ముగించాలని కోరుతూ అధిర్ రంజన్ చౌధరీ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ సందర్భంగా న్యాయస్థానం ఈ మేరకు ఆదేశించింది.
వార్తలు
ఈసీకి సుప్రీం కీలక ఆదేశాలు


