హైదరాబాద్: 28°C
వార్తలు

'అప్పుల బాధతో ఆత్మహత్య పరిష్కారం కాదు'

WNP: అప్పుల బాధలు తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడటం సరైన నిర్ణయం కాదని వనపర్తి జిల్లా డీఎస్పీ గిరిబాబు తెలిపారు. సమస్యలు ఎదురైనప్పుడు కుటుంబ సభ్యులు, పోలీసులను సంప్రదించి పరిష్కారం పొందాలని సూచించారు. ఆత్మహత్యతో సమస్యలు పరిష్కారం కావని, జీవితాన్ని ధైర్యంగా ఎదుర్కోవాలని పేర్కొన్నారు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నవారు తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు అన్నారు.