హైదరాబాద్: 28°C
వార్తలు

'ఇళ్ల స్థలాల కేసు ఉపసంహరించుకోవాలి'

KNR: జర్నలిస్టుల ఇళ్ల స్థలాలపై వేసిన కేసును ఉపసంహరించుకోవాలని కోరుతూ కాంగ్రెస్‌ నాయకుడు స్వామిరెడ్డికి హుజురాబాద్‌ జర్నలిస్టులు నర్సింగాపూర్‌లో పూల బొకే ఇచ్చి నిరసన తెలిపారు. కేసు వెనక్కి తీసుకోకుంటే రేపటి నుంచి దశలవారీ ఆందోళనలు చేపడతామని ప్రెస్‌క్లబ్‌ అధ్యక్షుడు కాయిత రాములు స్పష్టం చేశారు.