ATP: శింగనమల మండలం పెరవలి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో అనంత స్పోర్ట్స్ ఛాంపియన్‌షిప్ 2026 అండర్-14 నియోజకవర్గ స్థాయి క్రీడా పోటీలు ముగిశాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై విజేతలకు బహుమతులు, క్రీడా కిట్లు అందజేశారు. ఆరు మండలాల నుంచి 800 మంది విద్యార్థులు ఖోఖో, కబడ్డీ, అథ్లెటిక్స్ వంటి పోటీల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు.
వార్తలు
ఉత్సాహంగా అనంత స్పోర్ట్స్ ఛాంపియన్‌షిప్


