హైదరాబాద్: 28°C
వార్తలు

VIDEO: పోలీస్‌స్టేషన్‌‌లో లొంగిపోయిన నిందితులు

SKLM: కొత్త రోడ్డు వద్ద మహిళా ఎస్సై పై అనుచితంగా ప్రవర్తించిన ఘటనలో ఇప్పటికే 9 మందిని పోలీసులు రిమాండ్‌‌కు తరలించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కేసులో మిగిలిన మరో 9 మంది మంగళవారం ఆమదాలవలస పోలీస్‌స్టేషన్‌‌లో పోలీసుల ఎదుట లొంగిపోయారు. లొంగిపోయిన వారి పై తదుపరి చట్టపరమైన చర్యలు చేపడుతున్నట్లు సీఐ సన్యాసి నాయుడు తెలిపారు.