కోనసీమ: అమలాపురం మండలం నల్లమిల్లి నుంచి నల్లచెరువు వెళ్లే మార్గంలో మురుగుకాలువపై ఉండే వంతెన ప్రమాదకరంగా దర్శన మిస్తోంది. ఈ వంతెనకు ఇరువైపులా రెయిలింగ్ విరిగిపోవడంతో ప్రయాణికులు భయాందోళన చెందుతున్నారు. రాత్రివేళల్లో అప్రమత్తంగా లేకుండా ప్రమాదాలు జరిగే అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది. ఈ వంతెన రెయిలింగ్‌కు మరమ్మతులు చేపట్టాలని ప్రయాణికులు కోరుతున్నారు.
వార్తలు
వంతెనపై ప్రయాణం ప్రమాదకరం


